సహాయము

పట్టిక

a
A, aa, a'
i
I, ee, ii, ia, i'
u
U, uu, oo, u'
e
E, ea, ae, e'
ai
o
O, oa, oe, o'
ou, au
R, r'
Ru
~l
~L

అఁa@m
అంaM
అఃa@h

k
K, kh
g
gh, G
~m

c, ch
C, Ch
~c
j
J, jh
~j
~n

T, t'
Th, t'h, th'
D, d'
Dh, d'h, dh'
N, n'

t
th
d
dh
n

p
P, f, ph
b
B, bh
m

y
r
l
v, w
S, s'
sh
s

h
L, lh, l'
క్షx, ksh
~r

^
$$
~|
~||

తెలుగు మధ్యలో ఇంగ్లీష్ పదాలు కావాలంటే?

ఆ ఇంగ్లీష్ పదాలని రెండు ##ల లేదా ` (బ్యాక్‌టిక్) మధ్యలో టైపు చెయ్యండి.

telugu (##Telugu##) leadaa aanglam (`English`)
తెలుగు (Telugu) లేదా ఆంగ్లం (English)

న, మ లకి వత్తులు ఇవ్వాల్సినప్పుడు, సున్నా వస్తుంది. దీన్ని అధిగమించడం ఎలా?

సున్నా వచ్చే చాలా పదాల్ని n, m లతో టైపు చెయ్యడం సులువు (ప్రతిసారీ M వాడడంకంటే). దీనివల్ల కొన్ని పదాల్లో లేదా బదులు సున్నా వచ్చేస్తుంటుంది. ఉ.దా.: ఆమ్లం, కాన్పు, పాన్పు, నాన్చు, మొదలగునవి. ఇలాంటి సందర్బాలలో, n లేదా m తర్వాత & చేరిస్తే సరి. రెండు హల్లులని & జతపరుస్తుంది.

aamlam, kaanpu, paanpu, naancu
ఆంలం, కాంపు, పాంపు, నాంచు

aam&lam, kaan&pu, paan&pu, naan&cu
ఆమ్లం, కాన్పు, పాన్పు, నాన్చు

అరసున్న, విసర్గలని ఎలా టైపుచెయ్యాలి?

అరసున్నకి @m, విసర్గకి @h ని వాడండి.

telu@Mgu. gatam gata@h
తెలుఁగు. గతం గతః

ఌ, ౡ లు టైపుచెయ్యడం ఎలా?

ఌ కి ~l ని, ౡ కి ~L ని వాడండి.

ivi ~l~L lu
ఇవి ఌౡ లు

ౘ, ౙ లను టైపు చెయ్యడం ఎలా?

~ca, ~jaౘ, ౙ

దేవనాగరి విరామ చిహ్నాలు । (పూర్ణ విరామం) ॥ (దీర్ఘ విరామం) ఎలా వ్రాయాలి?

~|, ~||।, ॥

Daa~|| raajaSeakharడా॥ రాజశేఖర్

నా సమస్యకి ఇక్కడ పరిష్కారం సూచించబడలేదు. నేనేంచేయాలి?

మీరు తెలుగుబ్లాగు గూగుల్ సమూహానికి మీ సమస్యని పంపించవచ్చు. నేను లేదా ఆ సమూహంలోని సభ్యులెవరైనా మీకు పరిష్కారాన్ని సూచించగలము. లేదా ట్విట్టరులో నన్ను సంప్రదించండి.

🡠 తిరిగి మొదటి పేజీకి