లేఖిని గురించి

ఏమిటి?

లేఖిని అనేది తెలుగు లిపిని సృష్టించే ఒక వెబ్ ఉపకరణము. ఇంటర్నెట్‌లో తెలుగు సమాచార సృష్టిని ఇది సులభతరం చేస్తుంది.

ఎందుకు?

కంప్యుటర్‌లో తెలుగు లిపిని సృష్టించడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధనాలు మరియు విధానాలు స్వల్పం. వాటిని ఉపయోగించడం కంప్యూటర్ బాగా తెలిసిన వాళ్ళకే చాలా కష్టం. కంప్యూటర్‌తో అంతగా పరిచయంలేని వారికి కూడా ఉపయోగపడే విధంగా, మరింత మెరుగైన పద్దతులకోసం లేఖిని ఒక చిన్న ప్రయత్నం.

ఎలా?

మీరు ఇంగ్లీష్ స్పెల్లింగులతో ఇచ్చిన తెలుగు సందేశాన్ని (RTS ఫార్మాట్‌నుండి) తెలుగు లిపిలోకి (Unicode ఫార్మాట్‌లోకి) లేఖిని మారుస్తుంది. ఇందుకు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానమంతా పద్మ (మరియొక లిపి transformer) నుండి సంగ్రహించబడింది.

లేఖినికి లంకె వెయ్యండి

లేఖిని (Lekhini): Type in Telugu లేఖిని (Lekhini): Type in Telugu

మీకు లేఖిని ఉపయోగకరంగా అనిపిస్తే, మీ వెబ్‌సైట్ లేదా బ్లాగు నుండి లేఖినిని లంకె వెయ్యండి. అందుకోసం, మీరీ చిన్ని బటన్లని వాడొచ్చు. మీ సహాయం కోసం నమూనా కోడ్:

<a href='https://lekhini.org/'
   title='లేఖిని (Lekhini): Type in Telugu'>
	<img src='https://lekhini.org/button88x31.png'
	     alt='లేఖిని (Lekhini): Type in Telugu'
	     style='border:none;width:88px;height:31px;'/>
</a>

రెండవ బటన్‌కోసం button88x31 ని button-powered88x31 గా మార్చండి.

🡠 తిరిగి మొదటి పేజీకి